వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి రాజకీయాలలోకి రారు: చేగొండి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi చిరంజీవి రాజకీయాలలోకి రావాలి...కాంగ్రెస్ పార్టీలోకే రావాలి...కోస్తాంధ్రకు చెందిన చిరంజీవి రాజకీయాలలోకి వస్తే కోస్తాంధ్రకు చక్కని నాయకత్వం దొరికినట్టు అవుతుంది...కోస్తాంధ్రకు నాయకత్వలోటు చిరంజీవితో తీరుతుంది...తద్వారా కోస్తాంధ్రను అభివృద్ధి చేసుకోవచ్చని ఎంపి చేగొండి హరిరామజోగయ్య అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ చానెల్ తో మాట్లాడుతూ ఆయన పలు విషయాలు చెప్పారు. చిరంజీవిని కలిసి సంవత్సరన్నర అయింది...నాకు తెలిసి చిరంజీవి రాజకీయాలలోకి రావలనుకోవడంలేదు...ఆయన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు మీడియా సృష్టే...నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థతులలో చిరంజీవి కొత్త రాజకీయ పార్టీ పెడితే కష్టం...ఆయన ఎపుడైనా రాజకీయాలలోకి రావాలనుకుంటే కాంగ్రెస్ లో చేరవచ్చు...కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్ ఉన్న పార్టీ...మధ్యంతర ఎన్నికలు వస్తే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో స్వీప్ చేస్తుందని అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X