వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌరుకు పెరోల్ ఇవ్వడాన్ని దుయ్యబట్టిన చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

జంట హత్యల కేసులో శిక్షను అనుభవిస్తున్న గౌరు వెంకటరెడ్డి పెరోల్ పై ఈ రోజు విడుదల చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. హత్యలు చేసినవారిని జైలు బయటకు తేవడంలో ప్రభుత్వ ఉద్ధేశ్యం అర్థం కావడంలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ వారు తెలుగుదేశం వారిని హత్యలు చేస్తే ముఖ్యమంత్రి చాలా ఆనందపడతారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి అసలు ఏంచేయదలుచుకున్నారో తెలియడంలేదని దుయ్యబట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X