కాకినాడ: ప్రముఖ హాస్య నటి కల్పనా రాయ్ గురువారం తెల్లవారు జామున కన్ను మూశారు. 430 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆమె స్వస్ధలం కాకినాడ. రెండేళ్ళుగా ఆమె అస్వస్ధతతో బాధపడుతున్నారు.
ఆమె తొలి చిత్రం "నీడలేని ఆడది". చివరి చిత్రం "సోగ్గాడు"
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి