• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పినాకినీ ఎక్స్ ప్రెస్ లో కొత్త హంగులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలోనే తొలిసారిగా ఎకో ఫ్రెండ్లీ ( వాతావరణ అనుకూల) బోగీలను పినాకినీ ఎక్స్ ప్రెస్ లో ఏర్పాటు చేశారు. ఇటువంటి బోగీలతో పినాకినీ ఎక్స్ ప్రెస్ శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి చెన్నై బయలు దేరి వెళ్ళింది.

ఈ బోగీలలో ఉన్న టాయిలెట్లను స్టేషన్ లో ఆగి ఉన్నప్పుడు ఉపయోగించినా దుర్వాసన రాదు . ఎందుకంటే ఆ సమయంలో కింది బాక్సలలోకి వ్యర్ధపదార్ధాలు వెళ్ళి పోతాయి. రైలు మహా స్పీడులో ఉన్నప్పుడు ఆ బాక్సలు ఆ వ్యర్ధ పధార్ధాలను విడిచి పెడతాయి. ఈ ఆధునిక సౌకర్యం కల్పించడానికి గాను 24 కోచ్ల పై కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X