వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణను అడ్డుకోం, ఎత్తుకోం: సిపిఐ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం కాంగ్రెస్ పార్టీ కోర్టులోనే ఉందంటూ సిపిఐ శుక్రవారం నాడు చక్కగా తప్పించుకుంది. సిపి ఐ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బర్దన్ శుక్రవారం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంది.
తాము
మౌలికంగా
చిన్న
రాష్ట్రాలకు
వ్యతిరేకమని,
సెంటిమెంట్
ఉందన్న
కారణంతోనే
తాము
తెలంగాణ
రాష్ట్ర
విషయంపై
ఆలోచించవలసి
వచ్చిందని
బర్దన్
చెప్పారు.
ప్రత్యేక
తెలంగాణ
విషయంలో
ఉద్యమాలు
చేయబోమని,
అయితే
అసెంబ్లీలో
ఎవరైనా
అందుకు
తీర్మానం
చేస్తే
అడ్డుకోబోమని
ఆయన
స్పష్టం
చేశారు.
Comments
Story first published: Friday, March 28, 2008, 12:54 [IST]