• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీనగర్‌లో కాల్పులు- ఇద్దరు మృతి

By Staff
|

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో జరుగబోయే ఎన్నికలకు వ్యతిరేకంగా పోస్టర్లు అతికిస్తున్న వ్యక్తులపై సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. శ్రీనగర్‌లోని ఖాన్‌పోరా ప్రాంతంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం చేస్తుండగా, గోడలపై పోస్టర్లు అతికిస్తున్న వ్యక్తులు కంటబడటంతో అభ్యర్థి సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరపగా మన్జూర్‌ అహ్మద్‌ కుమార్‌ అనే స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన ఎన్నికల వ్యతిరేక బృందం సభ్యుల అల్లరిని అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపగా, తన్వీర్‌ షేక్‌ అనే మరో యువకుడు చనిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X