• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ర్యాగింగ్‌తో ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

By Staff
|

హైదరాబాద్‌: ర్యాగింగ్‌ గురించి ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసినా, శిక్షలు ఉంటాయని పోలీసులు, కాలేజీ యాజమాన్యాలు భయపెట్టినా ఈ వికృత చేష్టలు ఆగటంలేదు. సున్నిత మనస్కుల ప్రాణాలను హరించే స్థాయిలో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో సినియర్ల ర్యాగింగ్‌ ఓ చురుకైన విద్యార్థినిని పొట్టనబెట్టుకుంది. సీనియర్లు అతిగా ర్యాగింగ్‌ చేయటంతో మనసు కష్టపెట్టుకున్న హారిక అనే ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఈరోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X