• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎస్సీ వర్గీకరణ చేస్తే రాజీనామా: హర్షకుమార్

By Staff
|

రాజమండ్రి : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంటు ఆమోదిస్తే పార్టీ, పదవికి రాజీనామ చేస్తానని అమలాపురం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్‌ హెచ్చరించారు. ఏస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా వర్గీకరణ అమలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.

కుట్రలో భాగంగానే ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి ఇంటిని చుట్టుముట్టారని ఆయన విమర్శించారు. ఎమ్మార్పీయస్ కార్యకర్తల ముట్టడిని చూపించి అధిష్ఠానవర్గంపై వర్గీకరణకు ఒత్తిడి తేవాలనేది ముఖ్యమంత్రి ప్రయత్నమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X