• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాల్ థాకరేతో రాజ్ థాకరే భేటీ

By Staff
|

ముంబయి : శివసేన అధినేత బాల్‌థాకరేను మహారాష్ట్ర నవనిర్మాన్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌థాకరే కలిశారు. బాంద్రాలోని మాతోశ్రీ గృహంలో కలిసి బాల్‌థాకరే యోగక్షేమాల గురించి అడిగారు. శివసేన అధినేతను చూడక చాలా రోజులు గడిచిందని, ఒకసారి మాట్లాడాలనుకుంటున్నట్లు రాజ్‌థాకరే శనివారం సాయంత్రం ఫోన్‌ చేశారు. దీనికి సమ్మతించిన థాకరే ఆయన్ను ఆహ్వానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X