• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్రిటన్ యానానికి వైకోకు వీసా నిరాకరణ

By Staff
|

చెన్నై: లండన్ పర్యటన కోసం ఎండిఎంకె నాయకుడు వైకోకు వీసా నిరాకరించారు. ఎల్టీటిఇ అనుకూల వైఖరి తీసుకున్నందుకు గాను ఆయనకు వీసా లభించలేదు. దీంతో సోమవారం లండన్ బయలుదేరి వెళ్లడానికి తీసుకున్న విమానం టికెట్టును ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమీషన్ అధికారులు నోరు విప్పడం లేదు.

తమిళుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన సోమవారం బ్రిటన్ కు వేళ్లాల్సి ఉఁది. ఎల్టీటిఇని బ్రిటన్ లో నిషేధించారు. దీంతో ఎల్టీటిఇని బలపరుస్తున్న వైకోకు వీసా నిరాకరించారు. ఎల్టీటిఇ అనుకూల వ్యాఖ్యలు చేసింనదుకు ఇటీవల వైకోను, పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఎం కన్నప్పన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై వారు విడుదలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X