వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్టీసిలో సమ్మె తప్పదు: ఎన్ఎంయు
హైదరాబాద్
:
తమ
డిమాండ్ల
సాధనకు
ఆర్టీసీలో
తాము
తలపెట్టిన
సమ్మె
యథాతథంగా
కొనసాగుతుందని
నేషనల్
మజ్దూర్
యూనియన్
స్పష్టం
చేసింది.
ప్రభుత్వం,
యాజమాన్యం
నుంచి
సానుకూల
స్పందన
రాకపోవడంతో
సమ్మె
తప్పలేదని
సంఘ
నేతలు
నాగేశ్వరరావు,
మహమూద్లు
ఆదివారం
మీడియా
ప్రతినిధులతో
తెలిపారు.
కొత్త
బస్సులు
కొనుగోలు
చేయకుండా
అద్దెబస్సులు,
సెట్విన్
బస్సులతో
నెట్టుకురావాలని
చూడటం
సమంజసం
కాదని
వారు
హితవు
పలికారు.
ఈ
నెల
11,
12
తేదీల్లో
సమ్మె
చేస్తామని
వారు
చెప్పారు.
ఈ
సమ్మె
వల్ల
90
శాతం
బస్సుల
రాకపోకలు
ఆగిపోతాయని
వారన్నారు.
Comments
Story first published: Monday, December 8, 2008, 16:08 [IST]