వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమర్ అబుల్లాకే సిఎం అవకాశం

By Staff
|
Google Oneindia TeluguNews

omar abdulla
శ్రీనగర్‌ : జమ్మూ-కాశ్మీర్‌ విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పక్షానికి పూర్తి మెజార్టీ లభించలేదు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 28 స్థానాల్లో, పీడీపీ 21, కాంగ్రెస్‌ 17, భాజపా 11, ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు. దీంతో త్రిశంకుసభ తప్పదని రుజువవుతోంది. గంధెర్‌బల్‌ నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఒమర్‌ అబ్దుల్లా, అనంత్‌నాగ్‌నుంచి పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్‌సయీద్‌ గెలుపొందారు.

జమ్మూలో అమర్‌నాధ్‌ ఉద్యమం భాజపాకు లాభించిందని ఫలితాల సరళి వెల్లడవుతోంది. మొత్తం 87 స్ధానాలకు గాను ఇప్పటి వరకు 87 స్ధానాల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X