• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్విట్టర్ పై దట్స్ తెలుగు డాట్ కాం

By Staff
|

Thatstelugu
మీ అభిమాన పోర్టల్ "దట్స్ తెలుగు డాట్ కాం" ఇప్పుడు ట్విట్టర్ డాట్ కామ్ లో పాఠకులను అందుబాటులోకి వచ్చింది. వన్ ఇండియా డాట్ ఇన్ అనుబంధ పోర్టల్స్ అయిన దట్స్ తెలుగు, దట్స్ కన్నడ, దట్స్ తమిళ్, దట్స్, మలయాళం, దట్స్ హిందీ, దట్స్ క్రికెట్ డాట్ కామ్ లు ట్విట్టర్ డాట్ కామ్ లో వస్తున్నాయి.

మీ అభిమాన పోర్టల్ దట్స్ తెలుగు డాట్ కాం ట్విట్టర్ లో ప్రాంతీయ భాషా కంటెంట్ ను ఇస్తున్న తొలి పోర్టల్ అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ట్విట్టర్ ద్వారా ఉచితంగా సులభంగా తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఎల్లవేళలా మీకు వెన్నంటి ఉండే ప్రియ నేస్తం ట్విట్టర్ డాట్ కాం. ఇంటర్నెట్ లో వేగంగా విస్తరిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్.

ఈ కింది విధంగా మీరు ట్విట్టర్ ద్వారా వన్ ఇండియా డాట్ ఇన్, దట్స్ తెలుగు డాట్ కాం ల వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

https://twitter.com/Oneindia

http://twitter.com/thatstelugu

http://twitter.com/thatstelugu ద్వారా అప్ డేట్స్ తెలుసుకోడానికి అనేక మార్గాలున్నాయి. ట్విట్టర్ వెబ్ సైట్ ద్వారా: మీకు ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ ఉంటే నేరుగా అప్ డేట్స్ పొందవచ్చు. మొబైల్ ద్వారా: ట్విట్టర్ సైట్ కు మీ మొబైల్ ను అనుసంధానం చేయడం ద్వారా అప్ డేట్స్ ను ఉచితంగా ఎస్ ఎం ఎస్ ల ద్వారా పొందవచ్చు.

ట్విట్టర్ ద్వారా దట్స్ తెలుగుడాట్ కాంను ఫాలో కావడం చాలా సులభం. పోర్టల్ అప డేట్ అయ్యే తాజా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు పొందవచ్చు. ఇప్పటికే చాలా మంది పాఠకులు http://twitter.com/thatstelugu ద్వారా ఉచితంగా అప్ డేట్స్ ను పొందుతున్నారు. ఈ సౌకర్యాన్ని మీరు కూడా పొందవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X