వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలీవుడ్ 'ఐశ్వర్య' వంతురాలు
బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్(540), షారుక్‌ఖాన్(735), సల్మాన్‌ఖాన్(753), ఇర్ఫాన్‌ఖాన్(825), హృతిక్ రోషన్(1059)లకూ ఇందులో చోటు దక్కింది. మొత్తం పదికి పది మార్కులతో హాలీవుడ్ మెగాస్టార్ విల్స్ స్మిత్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. జానీ డెప్, బ్రాడ్‌పిట్, లియనార్డో డికాప్రియో, ఏంజెలీనా జోలీలు రెండోస్థానంలో ఉన్నారు. టామ్ హాంక్స్, జార్జ్ క్లూనీ, డెంజెల్ వాషింగ్టన్, జాక్ నికోల్సన్ పేర్లు టాప్‌టెన్‌లో చోటు చేసుకున్నాయి. ఫోర్బ్స్ జాబితా కోసం 2008 సెప్టెంబరు, నవంబరు నెలల్లో ఈ సర్వేను నిర్వహించారు.
Comments
Story first published: Thursday, February 19, 2009, 9:27 [IST]