వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఎంఎస్ సెక్స్ స్కాండల్ ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

MMS Clip
నోయిడా‌: మాజీ బాయ్ ఫ్రెండ్ 23 ఏళ్ల ఎంబిఎ విద్యార్థిని స్ట్రిప్ టీజ్ చేస్తున్నఎంఎంఎస్ క్లిప్ లను తన మిత్రులకు పంపడం నోయిడాలో సంచలనం సృష్టించింది. తన గర్ల్ ఫ్రెండ్ ఇ మెయిల్ అకౌంట్ ను హ్యాక్ చేసి ఆ వీడియో క్లిప్ లను అతను మిత్రులకు పంపాడు. తనను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి నిరాకరించడంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని సోదరుడు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ యువకుడి తండ్రి బెదిరించినట్లు ఆ యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ఫిర్యాదు అందినట్లు కమిషన్ సభ్యురాలు మంజు హెంబ్రామ్ చెప్పారు. ఆ యువతికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచించినట్లు ఆమె తెలిపారు. యువకుడు రహస్యంగా తన గర్ల్ ఫ్రెండ్ ఫొటోలు తీసి ఒక వైబ్ సైట్లో పెట్టడంతో సమస్య ప్రారంభమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X