హైదరాబాద్: మహా శివరాత్రి పర్వదినాన ఏఆర్ రెహ్మాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులు లభించడం భారతావనికి గర్వకారణమని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అన్నారు. తమ బ్యానర్‌లో నిర్మించిన హిందీ వెర్షన్ గజనీకి ఆయన సంగీతం అందివ్వడాన్ని అరవింద్ ఆయన గుర్తు చేశారు.