• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గీత రచయిత గుల్జార్ ఆనందం

By Staff
|

Gulzar
ముంబై: భారత్‌ ఆస్కార్‌ అవార్డు సాధించడంతో తన పాత్ర ఉండడం తన అదృష్టమంటూ స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్ర గీతరచయిత గుల్జార్‌ కంటతడి పెట్టారు. జయ హో...పాట రాసినప్పుడు తాను ఎంతో మదనపడ్డానని, రెహమాన్‌ అద్భుత స్వరకల్పన వలన ఆ పాట అనుకున్నదాని కంటే ఎంతో అద్భుతంగా వచ్చిందని ఆయన అన్నారు.

ప్రత్యక్షంగా అవార్డులో తనకు భాగస్వామ్యం లేకపోయినప్పటికీ, వంద కోట్ల మంది ఆశలు మోసిన అనుభూతి తనకు కలుగుతోందని గుల్జార్‌ వ్యాఖ్యానించారు. ఎఆర్‌. రెహమాన్‌ మరిన్ని అవార్డులు సాధించాలని, భారత్‌ అనతికాలంలోనే మరెన్నో అవార్డులు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. జయహో గీతాన్ని భారత ప్రజలకు అంకితమిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X