వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెహ్మన్‌కు రాష్ట్రపతి అభినందనలు

By Staff
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: భారతీయ సంగీత సామ్రాట్‌ ఏ.ఆర్‌.రెహ్మన్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు లభించినందుకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అభినందనలు తెలిపారు. 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' చిత్రానికి బెస్ట్‌ ఒరిజినల్‌ మ్యూటిక్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోరు విభాగాల్లో రెహ్మన్‌కు రెండు అవార్డులు లభించాయి.

రెహ్మాన్‌కు ఆస్కార్‌ అవార్డు వచ్చిన సంతోషంతో ముంబాయి మురికి వాడల్లోని సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక మురికివాడలోని బాలునిపై ఇంత అద్భుతంగా తీసిన సినిమాకు 8 అవార్డులు రావడంపై యావత్‌ ప్రపంచం అభినందనలు తెలియచేస్తుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి ఈ అవార్డుల పంట మహార్ధశమైన రోజుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X