వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'స్లమ్ డాగ్'కు మరో ఆస్కార్

By Staff
|
Google Oneindia TeluguNews

Slumdog Millionaire
లాస్‌ ఏంజెలెస్‌: 81వ ఆస్కార్‌ ఉత్సవాల్లో ఉత్తమ చిత్రంగా 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' ఎంపికై ఆస్కార్‌ అవార్డు దక్కించుకుంది. దీంతో ఆస్కార్‌ అవార్డుల పంట పండిస్తున్న 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' కు ఎనిమిది ఆస్కార్‌ అవార్డు లభించాయి.

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లేకు సైమాన్‌ బుఫోయ్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫికి ఆంటోనీ డాడ్‌ మాంటల్‌, బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ రసూల్‌ పూ కుట్టీ, బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌కు క్రిస్‌డికెన్స్‌కు, ఉత్తమ దర్శకుడిగా డేనీబోయల్‌, బెస్ట్‌ ఒరిజనల్‌ మ్యూజిక్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్స్‌ విభాగాల్లో ఏఆర్‌ రెహ్మన్‌కు రెండు అవార్డులు లభించాయి. పది నామినేషన్లు వేయగా అందులో ఎనిమిది ఆస్కార్‌ అవార్డులు దక్కించుకున్న ఘనత స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌దే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X