వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు వాడుకోలేదా: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
నెల్లూరు: మహిళారాజ్యం నేత వ్యాఖ్యలపై రోజా ముఖ్యంగా చిరంజీవి, పవన్ లపై ఈ విధంగా ప్రతిస్పందించారు. "చిరంజీవి పనిగట్టుకొని మరీ నన్ను తిట్టించారు. అకారణంగా, అసందర్భం గా విమర్శించారు. మానసికంగా క్షోభకు గురిచేసి రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ మాటలు అనిపించారు. ఇలా ఇతరులను తిట్టేందుకే కొం దరిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రజారాజ్యం దిగజారుడు రాజకీయానికి వారి విమర్శలే నిదర్శనం. వారికీ, ఊరకుక్కలకు తేడా లేదు. నాపై విమర్శల ద్వారా సినీ రంగంలోని నటీమణులను, మహిళలందరినీ అవమానించారు.

"నేనేదో దిగజారి సినిమాల్లో వేషాలు తెచ్చుకొన్నానని అంటున్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ తమ వద్దకు వేషాల కోసం వచ్చిన వారిని ఎందరిని వాడుకొని వేషాలు ఇచ్చారో చెప్పాలి. పవన్‌ భార్య రేణూ దేశాయ్‌ కూడా ఇలాగే దిగజారి వేషాలు తెచ్చుకొన్నారా? చిరంజీవి తక్షణం ఈ వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి." అని రోజా డీమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X