వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేకుంటే నా జీవితం వ్యర్ధం: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

కొల్లాపూర్: ఒక వేళ రాజకీయాల్లోకి రాక పోయుంటే నా జీవితం వ్యర్థం అయ్యేదేమో..? ఇతరులకు సేవ చేస్తూ బతికే బతికే నిజమైన జీవనమని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరారని అందుకే వచ్చానని ఆయన అన్నారు. ప్రజాఅంకిత యాత్రలో భాగంగా చిరంజీవి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొల్లపూర్ రోడ్ షోలో మాట్లాడుతూ..నా జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని ఇది ఒక రాజకీయ నాయకుడిగా అనడం లేదని మీ చిరంజీవిగా చెపుతున్నానన్నారు.

మహబూబ్ నగర్ లో అన్ని వనరులు ఉన్నా...జిల్లాను అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధిలేదని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుళ్లు రాజకీయాలు పోవాలని కొత్త రాజకీయాలు రావాలని అది ప్రజల చేతిలోనే ఉందని ఆయన తెలిపారు. ఎప్పటిలాగే కాంగ్రేస్, తెలుగుదేశం లపై విమర్శనాస్త్రాలు విసిరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X