హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రిలో చేరిన అక్కినేని

By Staff
|
Google Oneindia TeluguNews

Akkineni Nageswara Rao
హైదరాబాద్‌: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. బీపీ తగ్గిపోవడంతో ఆయన సోమవారం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేరారు. 'కేర్‌' అధినేత డాక్టర్‌ సోమరాజు ఆధ్వర్యంలో అక్కినేనికి చికిత్స అందిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X