చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆడాళ్ళ ద్వారా చిరు రాజకీయం: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
చిత్తూరు: ప్రత్యర్థి పార్టీల మహిళానే తలపై మహిళా రాజ్యం నాయకురాలితో వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్న ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి క్షమాపణ చెప్పకుండా తప్పించుకోలేరని తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా స్పష్టంచేశారు. సోమవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారిపల్లెలో ఆమె విలేఖరులతో మాట్లాడారు.

ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న ఆయనకు మహిళా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. శోభారాణి చిరంజీవి రాసిచ్చిన స్క్రిప్టు మేరకే తనపై ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ భార్య రేణూ దేశాయ్‌పై తానెలాంటి ఆరోపణలు చేయలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X