సిబిఐ కస్టడీకి సత్యం రాజులు

కొన్నివేల కోట్ల రూపాయల సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రస్తుత ముఖ్యమంత్రికి, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తాను ఇందులో లేనని చెప్పడానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సిబిఐ దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఆయన ఆలస్యంగా ఆ లేఖ రాశారని, అప్పటికే సాక్ష్యాధారాలు భూస్ధాపితమయ్యాయని విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications