వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరుణ్ గాంధీపై మరో రెండు కేసులు

మార్చి 4న బిసాల్పూర్ నియోజకవర్గంలో వరుణ్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఓటర్లకు డబ్బు పంచి ప్రలోభపెట్టారని ఆయనపై కొందరు కేసులు పెట్టారు. దీనికి సమాధానం ఇవ్వాలని ఈసీ వరుణ్ కు నోటీసులు పంపింది. ఇదిలాఉండగా వరుణ్‌గాంధీ ఎక్కడ పర్యటించినా ఆయన ప్రసంగాలను వీడియో రికార్డింగ్ చేయాలని ఈసీ ఆదేశించింది. వరుణ్ గాంధీపై ఎలాంటి చర్యలు తీసుకోనందుకుగాను పిలిభిత్ కలెక్టర్ ఎస్పీలను బదిలీచేసింది.