• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టిడిపి మరో జాబితా విడుదల

By Staff
|

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2 లోక్‌ సభ, 24 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది.

లోక్‌ సభ అభ్యర్థులు

గుంటూరు: మాదల రాజేందర్‌

మల్కాజ్‌గిరి: భీంసేన్‌

అసెంబ్లీ అభ్యర్థులు

ఆర్మూర్‌: ఎ. అన్నపూర్ణమ్మ

కరీంనగర్‌: గంగుల కమలాకర్‌

ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కృష్ణారెడ్డి

ఉంగటూరు: గన్ని వీరాంజనేయులు

నందిగామ: తంగిరాల ప్రభాకర్‌

పెనమలూరు: చలసాని వెంకటేశ్వరరావు

విజయవాడ(తూర్పు): గద్దె రామ్మోహనరావు

గురజాల: యారపతనేని శ్రీనివాస్‌

సత్తుపల్లి: సండ్రె వెంకట వీరయ్య

కైకలూరు: జయ మంగళ వెంట్రామన్‌

సత్తెనపల్లి: రాజా నారాయణ్‌ యాదవ్‌

కొల్లాపూర్‌: సీఆర్‌. జగదీశ్వరరావు

రాజోల్‌: బత్తుల రాము

దర్శి: మన్నె వెంకటరమణ

ఉదయగిరి: కె. విజయరామిరెడ్డి

అమలాపురం: ఐతా బత్తుల ఆనందరావు

ఆలంపూర్‌: ఆర్‌.ఎస్‌. ప్రసన్న కుమార్‌

రాజమండ్రి రూరల్‌: చందన రమేష్‌

ఆచంట: కె. రాధాకృష్ణారెడ్డి

అనంతపురం(అర్బన్‌): మహాలక్ష్మీ శ్రీనివాస్‌

చిత్తూరు: తుంగల బాలాజీ నాయుడు

కోదాడ: వి. చందర్‌రావు

కదిరి: కె. వెంకటప్రసాద్‌

తుంగనూరు: వెంకట రమణరాజు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X