వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కులపై ఊచకోత: టైట్లర్ కు క్లీన్ చిట్

By Staff
|
Google Oneindia TeluguNews

Jagadish Tytler
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) 1984 సిక్కులపై ఊచకోత కేసులో కాంగ్రెసు సీనియర్ నాయకుడు జగదీష్ టైట్లర్ కు, సజ్జన్ కుమార్ కు గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది. స్థానిక కోర్టులో సిబిఐ తన తుది నివేదికను వెల్లడించడంతో ఆ విషయం స్పష్టమైంది. సిబిఐ నివేదికను పరిగణనలోకి తీసుకుంటూ కీలక సాక్షులు జస్బీర్ సింగ్, సుచ్చాల వాంగ్మాలాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.

1984 సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసును రద్దు చేయాలని, ఎఫ్ఐఆర్ ను మూసేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. సిబిఐ తన తుది నివేదికను సీల్డ్ కవరులో మార్చి 28వ తేదీన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రామ్ లాల్ మీనాకు సమర్పించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X