వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ న్యాయవాదిగా వాగ్మారే తొలగింపు

By Staff
|
Google Oneindia TeluguNews

Anjali Waghmare
ముంబయి: ముంబయి దాడుల నిందితుడు మొహ్మద్ అజ్మల్ కసబ్ న్యాయవాదిగా అంజలీ వాగ్మారేను న్యాయమూర్తి తొలగించారు. కసబ్ పై గురువారం విచారణ ప్రారంభం కానున్న దశలో బుధవారం ఈ ఉద్వాసన జరిగింది. వృత్తికి సంబంధించిన ప్రవర్తన సరిగా లేదనే కారణంతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంఎల్ తాలియాని అంజలిని కసబ్ తరఫు న్యాయవాది బాధ్యతల నుంచి తప్పించారు.

కసబ్ కు మరో న్యాయవాది ఉన్నందున వాగ్మారే తొలగింపుతో విచారణకు ఏ విధమైన ఆటంకం కలగబోదని భావిస్తున్నారు. కెబిఎన్ లామ్ ప్రజా ప్రయోజనాల కింద దరఖాస్తు పెట్టుకోవడంతో ఈ కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. వాగ్మారే కొన్ని విషయాలను కోర్టు నుంచి దాచారని లామ్ ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X