వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెల్గీకి ఏడేళ్ల కఠిన జైలు శిక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

Abdul Karim Telgi
బెంగుళూర్: నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల కరీం తెల్గీకి కోర్టు శుక్రవారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న బెంగుళూరు మాజీ ఏసీపీ సంగ్రామ్‌ సింగ్‌ కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. బెంగుళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.

సింగ్ ఇప్పటికే 22 నెలలు జైల్లో గడిపాడు. అతని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెల్గీతో పాటు సంగ్రామ్ సింగ్, సయ్యద్ మొహియిద్దీన్ ను, ఆనంద్ థొరాటను, వజీర్ గురువారం కోర్టు ముందు హాజరు పరిచారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్నందున, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతున్నందున తెల్గీ శిక్షను తగ్గించాలని అతని తరఫు న్యాయవాది కోరారు. అన్ని కేసులను కలిపి విచారించాలని కూడా ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X