వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేఘాలయ సిఎంగా లాపాంగ్ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

DD Lapnag
షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రిగా కాంగ్రెసు సీనియర్ నాయకుడు డిడి లాపాంగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మేఘాలయలో రాష్ట్రపతి పాలనను ఎత్తేశారు. లాపాంగ్ చేత రాజభవన్ లో గవర్నర్ ఆర్ఎస్ మూసాహరి ప్రమాణ స్వీకారం చేయించారు.

కాంగ్రెస్, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీలతో ఏర్పడిన మేఘాలయ యునైటెండ్ అలయెన్స్ సంకీర్ణ ప్రభుత్వానికి లాపాంగ్ నేతృత్వం వహిస్తారు. ఈ సంకీర్ణానికి 37 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. ఇందులో 26 మంది కాంగ్రెసుకు, తొమ్మిది మంది యుడిపికి చెందిన శాసనసభ్యులు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. శాసనసభలో మొత్తం 60 సీట్లున్నాయి. లాపాంగ్ తో పాటు కాంగ్రెసుకు చెందిన ముకుల్ సంగ్మా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X