హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి, ఉండవల్లి గెలుపు

By Staff
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్‌: విజయవాడ లోక్‌ సభ కాంగ్రెస్‌ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్‌ వి జయం సాధించారు. అదేవిధంగా రాజమండ్రి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కూడా విజయం సాధించారు. విజయవాడలో లగడపాటి సమీప టిడిపి అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్‌పై 12,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక త్రిముఖ పోటీ నె లకొన్న రాజమండ్రిలో ఉండవల్లి ఉత్కంఠ భరిత విజయం సాధించారు.

తొలి రౌండ్లలో ఇక్కడ టిడిపి అభ్యర్థి మురళీమోహన్‌ లీడ్‌లో ఉన్నప్పటికీ చివరి రౌండ్లలో ఉండవల్లి అనూ హ్యంగా ఆధిక్యంలోకి దూసుకెళ్ళారు. ఇక ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో దిగిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X