వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్ష నేతగా అద్వానీయే

By Staff
|
Google Oneindia TeluguNews

LK Advani
న్యూఢిల్లీ: ఈసారికి పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీయే కొనసాగుతారు. ప్రతిపక్ష నేతగా కొనసాగడానికి ఆయన సోమవారం అంగీకరించారు. లోకసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సమీక్ష కోసం బిజెపి ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అద్వానీయే ప్రతిపక్ష నేతగా కొనసాగాలని నిర్ణయించారు.

తాత్కాలిక ఏర్పాటు కోసం ప్రతిపక్ష నేతగా అద్వానీ కొనసాగుతారని బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ప్రతిపక్ష నేతగా కొనసాగడానికి అద్వానీ ఇష్టంగా లేరని అంతకు ముందు వార్తలు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష నేత పదవి కోసం బిజెపి మరో నేతను ఎన్నుకోవచ్చునని వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X