హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్తంపోటుతో ఆస్పత్రిలో నారాయణ

By Staff
|
Google Oneindia TeluguNews

K Narayana
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఆస్పత్రి పాలయ్యారు. రక్తం పోటు అధికం కావడంతో ఆయన సోమవారం ఆస్పత్రిలో చేరారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో గల కామినేని ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

రాష్ట శాసనభ, లోకసభ ఎన్నికల్లో వామపక్షాలు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. సిపిఐకి నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే రాగా, ఒక లోకసభ సీటు కూడా రాలేదు. సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నల్లగొండ లోకసభ స్థానంలో ఓటమి పాలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X