వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మన్మోహన్ రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారంనాడు రాజీనామా చేశారు. ఆయన సోమవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసి తన రాజీనామా లేఖతో పాటు తన మంత్రుల రాజీనామా లేఖలను కూడా ఆమె అందజేశారు. దీంతో 14వ లోకసభను రద్దు చేసి యుపిఎను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించేందుకు రాష్ట్రపతికి మార్గం ఏర్పడింది.

అంతకు ముందు ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. లోకసభ రద్దుకు మంత్రివర్గం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని రాష్ట్రపతితో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుపై రాష్ట్రపతి ఇప్పటికే మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీతో పాటు పలువురు రాజ్యంగ నిపుణులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X