వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్కిం సిఎంగా చామ్లింగ్ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kumar Chamling
గ్యాంగ్ టాక్: సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చామ్లింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 12 మంది సభ్యులతో కూడిన సిక్కిం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. రాజభవన్ లో గవర్నర్ బాల్మీకి ప్రసాద్ సింగ్ చామ్లింగ్ తో ఆయన మంత్రి వర్గ సహచరులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

చామ్లింగ్ మంగళవారం నాడు తన రాజీనామాతో పాటు తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలు గవర్నర్ కు సమర్పించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్ ను కోరారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ కు మెజారిటీ సభ్యుల మద్దతు ఉండడంతో చామ్లింగ్ ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X