చిరంజీవికి 'మా' అభినందనలు

ప్రజా సమస్యలతోపాటు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని 'మా' అధ్యక్షుడు మురళీమోహన్ వ్యాఖ్యానించారు. 'మా' బృందంలో ఏవీఎస్, ఆహూతి ప్రసాద్, అశోక్ కుమార్, మహర్షి రాఘవ, బ్రహ్మాజీ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications