వెంటనే యాదవ్ నియామకం: వైయస్

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యను రెండేళ్లలో పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఏడాదిలో ఒక రోజు రైతు దినోత్సవం జరుపుతామని ఆయన చెప్పారు. ఉగ్రవాదం, నక్సలిజంల నిర్మూలన పూర్తిగా జరగలేదని ఆయన చెప్పారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. పార్టీ లేనిదే ప్రభుత్వం లేదని, పార్టీని ఎప్పుడు కూడా విస్మరించేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications