వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైగర్ ప్రభాకరన్ అంత్యక్రియలు

By Staff
|
Google Oneindia TeluguNews

Prabhakaran
కొలంబో‌: తమిళ టైగర్ల అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ భాతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. ప్రభాకరన్ శవానికి శ్రీలంక భద్రతా బలగాలు అంత్యక్రియలు చేసినట్లు ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సికా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభాకరన్ భౌతిక కాయం దొరికిన చోటనే అంత్యక్రియలు నిర్వహించి అస్తికలను సముద్రంలో కలిపినట్లు ఆయన తెలిపారు.

ప్రభాకరన్ మృతి చెందక ముందే తాము విజయం సాధించామని తనకు తెలుసునని, ప్రభాకరన్ మృతదేహం కనిపించడంతో ఎంతో ఆనందం వేసిందని ఆయన చెప్పారు. ఎల్టీటిఇ నాయకత్వమంతా హతమైందని ఆయన చెప్పారు. టైగర్ల ఇంటలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్, ప్రభాకరన్ భార్య మతివాదిని మృతదేహాలను గుర్తించలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X