వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రణ్' వర్మకు సుప్రీం మొట్టికాయ

By Staff
|
Google Oneindia TeluguNews

Ram Gopal Varma
న్యూఢిల్లీ: రణ్ సినిమాలో జాతీయ గీతం వక్రీకరణపై సుప్రీంకోర్టు దర్శకుడు రామ్ గోపాల వర్మకు మొట్టికాయలు వేసింది. జాతీయ గీతంతో ఆటలొద్దని సలహా ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాతీయ గీతాన్ని తొలగించాలనే సెన్సార్ బోర్టు నిర్ణయంపై సినిమాటోగ్రఫీ చట్టం కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు రామ్ గోపాల వర్మకు సూచించింది.

జాతీయ గీతాన్ని వక్రీకరించిన పాటను తొలగిస్తే తప్ప రణ్ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఆ పాటను తొలగించడానికి వర్మ నిరాకరించారు. సెన్సార్ బోర్టు నిర్ణయంపై వర్మ పెట్టుకున్న దరఖాస్తుపై నెలలోగా తీర్పు వెలువరించాలని జస్టిస్ విఎస్ సర్ పుర్కార్ తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ట్రిబ్యునల్ ను ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X