మంత్రి పదవికి కనిమొళి దూరం

మంత్రివర్గంలో ఆమె చేరుతుందని అనుకోవడం లేదని కనిమొళి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎంకె అళగిరి, ఎ.రాజా, దయానిధి మారన్ లను కేబినెట్ మంత్రులుగా తీసుకుంటున్నందున ఆమెకు ఆ హోదా లభించే అవకాశాలు లేవు. దీంతో కనిమొళి మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంగళవారం ప్రమాణ స్వీకారం చేయడానికి అళగిరి, దయానిధి మారన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.












Click it and Unblock the Notifications