పార్టీ ప్రక్షాళనకు చిరు రెడీ

వెన్నుపోటు పొడిచినవారిని గుర్తించి పార్టీని ప్రక్షాళనం చేయడానికి చిరంజీవి కసరత్తు చేస్తున్నట్లు ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి రామచంద్రయ్య అన్నారు. పార్టీని మోసం చేసినవారికి కొత్త కమిటీల్లో స్థానం లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఈ నెలాఖరున చిరంజీవి తిరుపతిలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయన తిరుపతిలో పర్యటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications