హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తాం: హరికృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: తమ తండ్రి ఎన్టీ రామారావు ఆశయాలు సాధిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ విధానాలపై చర్చ సాగాల్సి ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X