దాడులపై ఆస్ట్రేలియా ప్రధాని సారీ

ఏ విధంగా చూసినా భారత విద్యార్థులపై దాడులను ఖండించాల్సిందేనని రుడ్ అన్నారు. మన్మోహన్ సింగ్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. దాడులు నేరపూరిత చర్యలని, దొంగతనం కోసం మాత్రమే జరిగాయని, జాతి వివక్ష దాడులని చెప్పడానికి వీలు లేదని ఆయన అన్నారు. దాడులపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. భారత విద్యార్థులపై మే 9వ తేదీ నుంచి వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications