విమాన ప్రమాదంలో 228 మృతి

రియో డీ జానిరియో విమానశ్రయం నుంచి ఆదివారం రాత్రి 7 గంటలకు బయలుదేరింది. అది పారిస్ లోని చార్లెస్ డిగాలే విమానాశ్రయంలో సోమవారం ఉదయం 11.15 గంటలకు దిగాల్సి ఉంది. అయితే ఆ విమానం నుంచి రేడియో సంకేతాలు అందకుండా పోయినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ విమానం అట్లాంటిక్ మహాసముద్ర గగనతలంపై ప్రయాణిస్తుండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయినట్లుగా తెలుస్తున్నది.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. విమానంలో షార్ట్ సర్క్యూట్ జరిగి, ప్రయాణీకులందరికీ విద్యుదాఘాతం సంభవించి విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చునని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications