11 వరకు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఈనెల 11 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. నిజానికి 5న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తివారీ ప్రసంగించాలి. ఆ రోజున టెక్కలి ఎమ్మెల్యే రేవతీపతి మృతికి సంతాపాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో ఎనిమిదో తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు.

తొమ్మిది, పదో తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రెండు రోజుల్లో శాసనమండలి సమావేశాలు కూడా జరుగుతాయి. ఈ సమావేశాలను 11వ తేదీ వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆఖరి రోజున ముఖ్యమంత్రి ప్రసంగంతో సభ ముగుస్తుందని శాసనసభా వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+