ప్రమాదంలో నాందేడ్ వాసుల మృతి

మహబూబ్‌ నగర్‌: మహబూబ్‌ నగర్‌ లోని భూత్‌ పూర్‌ మండలం పోతులమడుగు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.

కర్నాటక రాష్ట్రం నాందేడ్‌ కు చెందిన వారు తిరుపతి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+