కాంగ్రెస్ తో దోస్తీ ఉత్తదే: చిరు

శాసనసభ సమావేశాల తొలి రోజు వాతావరణం చాలా బాగుందని, రెండో రోజే పరిస్థితి మారిపోయిందని, ఈ స్థితిలో తాను మాట్లాడాల్సి వచ్చిందని, దానికి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు. ప్రజలు తీవ్రమైన మంచినీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నారని, ప్రజల ప్రధాన సమస్య ప్రస్తుతం మంచినీటి కొరతేనని, ఆ సమస్య పరిష్కారానికి శాసనసభలో తమ వంతు కృషి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications