పుష్ పుల్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు
నల్గొండ: హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్ పుల్ ఎక్స్‌ప్రెస్ లో శనివారం మంటలు చెలరేగాయి. నల్గొండ జిల్లా రాయగిరి వద్ద రైలులో మంటలు రావడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications