హబీబ్ తన్వీర్ కన్నుమూత

తన్వీర్ తుది శ్వాస విడిచే ముందు కూతురు నగీన్ ఆయన పక్కనే ఉంది. రాయపూర్ లో 1923 సెప్టెంబర్ 1వ తేదీన జన్మించిన హబీబ్ తన్వీర్ జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన అద్భుతమైన నాటక రచయితగా ఎదిగారు. ఆగ్రా బజార్, చరణ్ దాస్ చోర్ వంటి ప్రసిద్ధ నాటకాలను రూపొందించిన తన్వీర్ 1959లో నయా థియేటర్ ను ఏర్పాటు చేశారు. పలు చలన చిత్రాలకు స్క్రీప్టులు రాశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. ఆయనకు 1969లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1983లో పద్మశ్రీ అవార్డు లభించాయి.












Click it and Unblock the Notifications