చేప మందుకు వైయస్ శ్రీకారం

చేపమందును జన విజ్ఞాన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానికి శాస్త్రీయత లేదని సమితి ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దానివల్ల స్వైన్ ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అయితే వారి విమర్శలను బత్తిన సోదరులు ఖండిస్తున్నారు. తమ కుటుంబం 164 ఏళ్లుగా ఈ మందు ఇస్తోందని, తాము ఏమీ తీసుకోకుండానే ఈ మందు ఇస్తున్నామని వారంటున్నారు. మందుల కంపెనీలతో కుమ్మక్కయి జన విజ్ఞాన సమితి తమపై తప్పుడు ఆరోణలు చేస్తోందని వారంటున్నారు. అది జన అజ్ఞాన సమితి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
More From
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications